అవినీతి వ్యతిరేక కవితల పోటీలు 2018

By: BandlaTVPublished: 11 months ago

117 views

5 Likes   1 Dislikes


LIKE | COMMENT | SHARE | SUBSCRIBE

Visit http://www.satyanarayana.com

Welcome to BandlaTV Channel

అవినీతి వ్యతిరేక కవితల పోటీలు 2018

దేశంలో శాంతి, అభివృద్ధి, సంరక్షణలకు అడ్డు పడుతున్న అన్ని రకాల అవినీతిని ఖండిస్తూ విమర్శిస్తూ చక్కగా సూచన లిస్తూ రాసే కవితల పోటీకి కవితలు పంపించవలసినదిగా గుంటూరు "అమరావతి సాహితీమిత్రులు" కోరుతున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో గుంటూరు "అమరావతి సాహితీమిత్రులు" నిర్వహించే ఈ పోటీకి ఏ ప్రక్రియలో నైనా కవితలు పంపవచ్చు.

ఒక కవి ఒక కవిత మాత్రమే పంపించాలి.

ప్రథమ బహుమతిగా అయిదు వేల రూపాయలు,
ద్వితీయ బహుమతిగా మూడు వేల రూపాయలు,
తృతీయ బహుమతిగా రెండు వేల రూపాయలు,
అయిదు వందల రూపాయల బహుమతులు ఆరు ఇవ్వబడతాయి.

విషయంతో పాటు చక్కని వ్యక్తీకరణ శిల్పం కూడా ముఖ్యం. న్యాయ నిర్ణేతల నిర్ణయమే తుది నిర్ణయం.

పద్యాలు, లఘు కవితలైతే ఆరు పంపవచ్చు.
వచన కవితలు, గేయాలైతే 24 పాదాలు మించకుండా ఉండాలి.

ఇందుకు అంగీకరించే కవులు పోస్ట్/కొరియర్ ద్వారా మాత్రమే తమ కవితలను

"డా. రావి రంగారావు, 101, శంఖచక్ర నివాస్, అన్నపూర్ణ నగర్ 5వ లైను తూర్పు, గోరంట్ల, గుంటూరు 522034"

చిరునామాకు 2018, అక్టోబర్ 31లోగా పంపాలని కోరుతున్నారు.

అవినీతి వ్యతిరేక దినోత్సవం డిసెంబర్ 9న ఉదయం 10 గం.కు గుంటూరు బ్రాడీపేట 2/1 సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హాలులో జరిగే సభలో విజేతలకు బహుమతులు ఇవ్వబడతాయి. ఫోన్ 9247581825


IMAGES:
Cliparts from Anu Fonts
Anu Indian Cliparts Black and White & Colour Cliparts

Disclaimer:
All the Copyrights of the pictures and music that are used in this video are owned by its respective owners and I really appreciate them.
If any of the owners have a problem with your pictures and music used here , please send me a message and i will remove them.
No Copyright infringement intended.

For any COPYRIGHT issue OR inquiry CONTACT ME at 'bandla35@gmail.com' or one of our SOCIAL NETWORKS. Once I have received your message and determined you are the proper owner of this content I will have it removed, for sure. There is no copyright infringement intended for the song or picture.


Please Visit
https://bandla-tv.blogspot.in/
https://plus.google.com/+bandlasatyanarayana
https://www.facebook.com/bandla.tv/
https://www.facebook.com/bandla35
https://twitter.com/bandla35
https://www.linkedin.com/in/bandla-satyanarayana-5890b342/
https://www.instagram.com/bandlasatyanarayana/
https://in.pinterest.com/bandla35/
https://vk.com/id444558011


If you have not subscribed yet then please do subscribe.
IT IS FREE TO SUBSCRIBE.... Thanks.

======================================================
I APPRECIATE YOU HAVING VISIT TO MY CHANNEL. Thank You
======================================================

Related Videos